Pawan Panjaa Releases in Tamil also
పవన్ కళ్యాణ్ 'పంజా' నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాదు, ఈ సినిమాను తమిళ్ లోకి డబ్ చేసి తెలుగుతో పాటే రిలీజ్ చేయబోతున్నారట.
దర్శకుడు విష్ణువర్దన్ ఒక్కడు మాత్రమే తమిళ్ కాదు, మ్యూజిక్ డైరక్టర్ యువన్ శంకర్ కూడా తమిలోడు కావడం ఈ సినిమాకు ఎడ్వాంటేజ్ అంటున్నారు. అంతే కాదు 'వాలి' ఫేం 'అజిత్' పవన్ కళ్యాణ్ కు తమిళ్ డబ్బింగ్ మూవీలో వాయిస్ అందిస్తాడంట. తమిళ్ సంగతి తర్వాత ముందు తెలుగులో హిట్ అయితే చాలు అనుకునే అభిమానులు వున్నా, తెలుగు సినిమాను వేరే రాష్ట్రాలకు అలవాటు చేసి మార్కెట్ ను పెంచుకోవలసిన బాద్యత తెలుగు హిరోలపై వుంది. ఆ ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ 'పంజా' నిర్మాతలు అభినందనీయులు.
0 comments:
Post a Comment