బాబోయ్ .. పవన్‌కల్యాణ్ ’పంజా’ స్టిల్స్ ఇంకా రిలీజ్
చేయవద్దు ..
మొన్నటి నుంచి పవన్‌కల్యాణ్ ’పంజా’ కొత్త స్టిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను. ఈ స్టిల్ చూడగానే నా మైండ్ బ్లాక్. ఓరి నాయనో .. మాస్ టైటిల్ .. క్లాస్ స్టిల్స్ .. అంచనాలు ఓ రేంజ్‌లోకి వెళ్ళిపొయాయి. "బాబోయ్ .. పవన్‌కల్యాణ్ ’పంజా’ స్టిల్స్ ఇంకా రిలీజ్ చేయవద్దు .. సినిమా కోసం ఆగలేను .." అన్న రేంజ్‌లో వుంది. సినిమా కోసం ఇంకో రెండు నెలలు ఆగాలా ?
0 comments:
Post a Comment