Pawan kalyan Panjaa mania creats new Trend
తెలుగు సినిమా మాస్ ప్రేక్షకులు, యూత్ ప్రేక్షకులు రెండు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. పవన్‌కల్యాణ్ ’పంజా’ స్టిల్స్ యూత్ ప్రేక్షకులలో వైబ్రేషన్స్ క్రియేట్ చేసినట్టే అనిపిస్తుంది. ఒకప్పుడు యూత్ ప్రేక్షకులను అల్లాడించిన పవన్‌కల్యాణ్ యూత్‌లో అదే క్రేజ్‌ను మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ’పంజా’ సినిమాతో మరో ట్రెండ్ క్రియేట్ చేసేలా వున్నారు.
ఒక ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ డిజైన్స్ అయితే కేక ఐడియా. ఫోటో కానీ, పేరు కాని లేకుండా జస్ట్ లోగో వెనకాల వున్న సింబల్‍తో వున్న ఈ టీ-షర్ట్స్ మరియు క్యాప్ సూపర్ ఐడియా.
0 comments:
Post a Comment