Friday, October 28, 2011

Panjaa Audio On Nov-13

Panjaa Audio On Nov-13


" NeelSanghamitra Neelima Tirumalasett
Audio release date is November 13th at Gachibowli Indoor stadium. "
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పంజా' సినిమా ఆడియోను నవంబర్ 13న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విడుదల చేసేందుకు నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్ణయించారు. అభిమానుల మాదిరి ఎక్సైట్ అవుతూ, నిరంతరం అభిమానుల రిక్వెస్ట్స్ పరిశీలిస్తూ ప్రత్యేక శ్రద్ధతో పబ్లిసిటీ చేస్తున్న 'పంజా' నిర్మాతలు ఆడియో వేడుకను అభిమానుల మధ్య భారీగా నిర్వహించడానికి సిద్దమయ్యారు.
ఈ సినిమాలో పవన్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా...యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో వున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బిట్ కు అనూహ్యమైన స్పందన లభించింది. మరో 'జల్సా రేంజ్' ఆడియో అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

0 comments:

Post a Comment