Showing posts with label Panjaa Trend. Show all posts
Showing posts with label Panjaa Trend. Show all posts

Thursday, October 27, 2011

Panjaa Mechandise Pic's

Panjaa Mechandise Pic's

Black T-shirt

Wihte T-shirt

White T-shirt

Cap
Car/Bike Stikers


Tattoo

Wrist band
Pawan Kalyan always creats a new trend,now the maniaa of Panjaa.....made the team of Panjaa to creat this Panjaa Mechandise.Really they are awsome.....
Read More

Sunday, October 9, 2011

Panjaa Mania creating New Trend

Pawan kalyan Panjaa mania creats new Trend

తెలుగు సినిమా మాస్ ప్రేక్షకులు, యూత్ ప్రేక్షకులు రెండు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. పవన్‌‌కల్యాణ్ ’పంజా’ స్టిల్స్ యూత్ ప్రేక్షకులలో వైబ్రేషన్స్ క్రియేట్ చేసినట్టే అనిపిస్తుంది. ఒకప్పుడు యూత్ ప్రేక్షకులను అల్లాడించిన పవన్‌కల్యాణ్ యూత్‌లో అదే క్రేజ్‌ను మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ’పంజా’ సినిమాతో మరో ట్రెండ్ క్రియేట్ చేసేలా వున్నారు.

ఒక ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ డిజైన్స్ అయితే కేక ఐడియా. ఫోటో కానీ, పేరు కాని లేకుండా జస్ట్ లోగో వెనకాల వున్న సింబల్‍‌తో వున్న ఈ టీ-షర్ట్స్ మరియు క్యాప్ సూపర్ ఐడియా.










Read More