సినిమాను ఎంజాయ్ చెయ్యకుండా సినిమా ఎనలైజ్ చేసే జబ్బు వచ్చిన దగ్గరనుండి, ప్రతి సినిమాను ఎక్కువగా మాస్ లేదా క్లాస్ కోణంలోనే చూస్తూ వుంటాను.
పంజా టైటిల్ ఫుల్ మాస్. పంజా సాంగ్స్ ఫుల్ క్లాస్. టేకింగ్ చాలా క్లాస్ గా స్టైలిష్ గా కనిపిస్తూనే, మాస్ ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి. తొలిప్రేమ గుర్తుకు వస్తుంది, బాలు గుర్తుకు వస్తుంది. గుడుంబా శంకర్ గుర్తుకు వస్తుంది. ఖుషీ గుర్తుకు వస్తుంది. బ్లాక్ బస్టర్ గ్యారంటీ.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ స్టొరీ లైను పవన్ కళ్యాణ్ చెప్పినది అయి వుంటుంది. పంజా కూడా అంతే.
పవన్ కళ్యాణ్, తొలిప్రేమ సినిమా దర్శకుడిని సపోర్ట్ చేస్తూనే తనకు కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేయించాడు.
like కొమరం పులి, జల్సా, బంగారం, అన్నవరం, ఈ సినిమా మాక్జిమమ్ దర్శకుడికే వదిలేసినా 'తీన్ మార్' సినిమాలా ప్రత్యేక శ్రద్ధతో చేసినట్టు, పంజా సినిమా కూడా అంతే ప్రత్యేక శ్రద్ధతో చేసినట్టు అనిపిస్తుంది. క్లాస్ ఫీల్ తో వస్తున్న మాస్ సినిమా 'పంజా'.
4 comments:
Excellent songs
Panjaa blackbuster hit pakka.....
pawan back in to the action with powerful panjaa. movie will be super hit of the year 2011-2012
Panjaa blackbuster hit
pawan back in to the action with powerful
movie will be super hit of the year 2011-2012
Post a Comment