Thursday, November 24, 2011

Panjaa Title Suggested By Gamyam Director Krish


సినిమా మొదలవ్వకముందు ’పంజా’ సినిమాకు గమ్యం ’క్రిష్’ డైలాగ్స్ అందిస్తున్నాడని ప్రచారం జరిగింది. అదే నిజమే అనుకున్నారు, ఎందుకంటే గమ్యం ’క్రిష్’‌తో "వేదం" నిర్మించింది నిర్మాత శోభునే.
’పంజా’ టైటిల్ suggested by గమ్యం ’క్రిష్’ అంటున్నారు పంజా నిర్మాత శోభు.
జస్ట్ టైటిల్ మాత్రమే కాకుండా, డిజైన్‌ తో కలిపి టైటిల్ రిలీజ్ చేయడం వలన మరియు డిజైన్ టూ గుడ్ వుండటం వలన, టైటిల్‌ ఇన్‌స్టెంట్ గా నచ్చేసింది. సినిమా స్టోరికి ఈ టైటిల్ ఏ విధంగా ఆప్ట్ అవుతుందో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. టైటిల్ వలనే సినిమాకు మాస్ ఫీల్ అండ్ లుక్ వచ్చింది.
 "PANJAA" is a powerful title than "Shadow". Who came up with "PANJAA" -
" @Shobu_ Shobu Yarlagadda:
Director Krish suggested the title! "

0 comments:

Post a Comment