Sunday, November 6, 2011

Brahmanandam Role In Panjaa



రిలీజ్ అయిన 'పంజా' రెండు టీజర్స్ లో పవన్ కళ్యాణ్ గెటప్, డైరక్టర్ స్టైలిష్ టేకింగ్ తప్ప ఏమి అంచనా వేయలేకపోతున్నాము. పోలిస్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కామెడీ బాగా పండించాడని వివిధ న్యూస్లు చెపుతున్నాయి. ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా వున్నట్టు ప్రచారం జరుగుతుంది. as per one megafan, 'మనీ' సినిమాలో "వారెవ్వా ఏమీ ఫేసు" పవన్ కల్యాణే స్వయంగా పాడగా రీమిక్స్ చేసారని, ఆడియో రిలీజ్ రోజున తెలిసిపోతుందని అంటున్నాడు.
'పంజా'లో కామెడీ ఎలా వుండబోతుందని మాత్రం సస్పెన్స్ గానే కొనసాగుతుంది.

Read More

Panjaa Audio release on19th Nov

Sakshi Paper artical

పవన్‌కళ్యాణ్ ‘పంజా’ పాటలు ఈ నెల 19న విడుదల కానున్నాయి. పవర్‌స్టార్ సినిమా ఆడియోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పాటల విడుదల కూడా సినిమా విడుదల అంత హడావిడి చేయడం మెగా అభిమానులకు పరిపాటే. ఆ రకంగా ఈ నెల 19 వారికి నిజంగా స్పెషల్! పైగా తొలిసారి పవర్‌స్టార్ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే వండర్ అనిపించేంత హిట్ బాణీలను ‘యువన్’ అందించారని సమాచారం. ‘‘ఇప్పటివరకూ వచ్చిన పవన్‌కళ్యాణ్ సినిమాలకు పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. విష్ణువర్థన్ తనదైన శైలిలో స్టయిలిష్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఉద్వేగపూరితమైన కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. అసారాజేన్ డయాస్, అంజలీ లావానియా కథానాయికలుగా పరిచయమవుతున్నారు. హేమాహేమీలనదగ్గ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియో ఫంక్షన్‌ను అతిరథమహారథుల సమక్షంలో హైదరాబాద్ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ చేయబోతున్నాం’’ అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, యాక్షన్: శామ్‌కౌశల్, ఆర్ట్: సునీల్‌బాలు, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంభాషణలు: అబ్బూరి రవి, స్టైలింగ్: అనూవర్థన్. నిర్మాణం: సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్.
Read More

Thursday, November 3, 2011

Panjaa Audio Release Postponed

A Flash News to all Pawan Kalyan Fans...Panjaa Audia Release was Postponed to 19nov...
Audio release date is postponed to 19th Nov. Venue Gachibowli indoor stadium! Starts at 7 PM. - Neelima Tirumalasetti (via Twitter)
Read More

Upcoming Projects of Pawan Kalyan

Powerstar Pawan Kalyan has more and more movies lined up after release of Panjaa, next month. His next would be Gabbar Singh, which is planned for summer 2012 release. After this, ‘Prince of Peace’ would start next year. ‘Tashwa Maidan’ was planned under choreographer Harish Pai’s direction, but the project is shelved for now. Bollywood actor and producer, Ajay Devgan has offered to produce a movie with Pawan Kalyan and the talks are on now. If this materialises, Pawan Kalyan will be seen in a hindi movie by 2013. Bhupati Pandyan is planning a bilingual (tamil, telugu) movie with Pawan Kalyan. Veeru Potla would be directing Pawan for D.V.V.Danayya’s production from late 2012 or early 2013. Raju Sundaram would be making a movie with Pawan for BVSN Prasad’s production after completion of Gabbar Singh. So, we can expect a busy schedule and more frequent movie releases from Pawan…
Read More

Wednesday, November 2, 2011

Panjaa Second Teaser In Full HD

Panjaa Second Teaser In Full HD Released on Nov 2nd 2011




Watch it here below


Read More

Panjaa Contast Video by His Fan

Pawankalyan Panjaa Movie Contest Video made by his FAN


You can watch this here below

Read More

Panjaa Movie Contest Video by Dulam Naresh Kumar

Pawankalyan Panjaa Movie Contest Video made by his fan Dulam Naresh Kuamar


You can watch this here below

Our Panjaa Movie Youtube Channel : http://www.youtube.com/PanjaaMovieVideos
Read More